
“ఎన్డీఏ అభ్యర్థి రాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే వైసీపీ మద్దతు తప్పనిసరి అని ఏ-2సెలవిచ్చారు. స్పెషల్ స్టేటస్ సాధిస్తారని 22 మంది ఎంపీలని ప్రజలు మీకు ఇచ్చారు. ఎన్నికలకి ముందు ప్రత్యేకహోదా కోసం మీరు పోరాడింది నిజమే అయితే ప్రత్యేకహోదా ఇస్తేనే రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తామని ప్రకటించగలరా?మీరు మెడలు వంచుతారా? లేదా కేసుల మాఫీ కోసం మీరే తల దించుతారా జగన్ రెడ్డి గారు?” అని నారా లోకేష్ ట్వీట్ చేస్తూ ఆనాడు ప్రత్యేకహోదా గురించి జగన్మోహన్ రెడ్డి అన్నమాటలు, ముఖ్యమంత్రి అయిన తరువాత అన్న మాటల వీడియో క్లిప్పును కూడా జోడించారు.
Chatrapathi is set to re-release in a 4K version this year on the occasion of…
Following the terrible failure of Retro, director Karthik Subbaraj made a comeback with his indie…