
“నేను పుట్టినప్పుడే మా తాత ముఖ్యమంత్రి. అవినీతి చెయ్యాల్సిన అవసరం నాకు లేదు. నా మీద వ్యాఖ్యాలు చేసే స్థాయి పవన్ కళ్యాణ్ కు లేదు. తప్పుడు వ్యాఖ్యలు చేస్తే ధీటుగా స్పందిస్తాము,” అని లోకేష్ అన్నారు. పవన్ దగ్గర నా ఫోన్ నెంబర్ ఉంది ఏదైనా ఉంటె నాకే ఫోన్ చేయొచ్చు కదా. ఎప్పటికీ తన తాత, నాన్న గారంతటి పేరు తెచుకోలేకపోయినా వారికి చెడ్డ పేరు మాత్రం తీసుకురాను అని ఆయన అన్నారు.
ఈ విషయంగా పవన్ కళ్యాణ్ కూడా కాస్త కన్ఫ్యూషన్ గానే స్పందించారు. గుంటూరు సభలో తీవ్ర ఆరోపణలు చేసిన పవన్ కళ్యాణ్, మరుసటి రోజే తన వద్ద ఆధారాలు ఏమి లేవని, అంతా అనుకుంటున్నారు జాగ్రత్త పడమని మాత్రమే చెప్పానని నిన్న ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే దీనిమీద తీవ్రమైన విమర్శలు రావడంతో పవన్ కళ్యాణ్ మళ్ళీ మాట మార్చి తరువాతి రోజునుండే మళ్ళీ అవినీతి ఆరోపణలు చేస్తున్నారు
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…