
“జీఈఎస్ సదస్సు జరిగింది తెలంగాణ రాష్ట్రంలో, కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్రంలో సదస్సు జరపాలని నిర్ణయించుకుందో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రినే పిలుస్తుంది. జీఈఎస్‌కు చంద్రబాబును మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఆహ్వానం అందలేదు,” అని లోకేశ్ చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ కు చంద్రబాబు ఏం చేసారో అందరికి తెలుసని. హైదరాబాద్ మెట్రో, ఎయిర్ పోర్ట్, జీఈఎస్ జరిగిన హెచ్ఐసిసి అన్ని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ కు తెచ్చినవే అని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడు అమరావతిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం తమ మీద ఉందని లోకేష్ అన్నారు.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…