
50000పైగా కొనుగోలు చేసే బంగారంపై పాన్ కార్డు ఇవ్వనవసరంలేదని గవర్నమెంట్ ప్రకటించింది. అదే విధంగా ఆస్తి లావాదేవీలకు సంబంధించి ఆధార్‌ను తప్పనిసరి చేసే అంశంపై కేంద్రం వివరణ ఇచ్చింది. ఇప్పటి వరకు అలాంటి ప్రతిపాదనేదీ లేదని స్పష్టంచేసింది.
బినామీ ఆస్తుల భరతం పట్టడానికి చర్యలు చేపడతామని ప్రధాని మోదీ ప్రకటించిన నేపథ్యంలో ఆస్తి లావాదేవీలకు ఆధార్‌ను కేంద్రం తప్పనిసరి చేస్తుందన్న వూహాగానాలు వూపందుకున్నాయి. అత్యధిక నల్లధనం ఉండేది స్థిరాస్తి, బంగారం రూపంలోనే. నోట్ల రద్దు తరువాత వీటి మీద పెట్టుబడులు మరింత ఎక్కువయ్యాయి. వీటిని వదిలేయడంతో అవినీతిపై యుద్ధం అంటూ మోడీ చెప్పే మాటలు నీటి మూటలేనా? అనిపించకమానదు.
టాక్సిక్ ఫెయిల్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో కొందరి దృష్టి రాకా మీద పడింది. విడుదలయ్యాక ఈ సినిమాకూ అదే…
Hunkkaar arrives with a subject that is bound to generate discussion, and its teaser suggests…