
అదే సమయంలో పర్యావరణ శాఖ విధించిన 191 నిబంధనలను కచ్చితంగా అమలుచేస్తూనే నిర్మాణాలు సాగాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. కొండవీటి వాగు దిశ మార్చినా ప్రవాహానికి ముప్పు లేకుండా చర్యలు తీసుకోవాలని ట్రిబ్యునల్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
కృష్ణా నది పరిరక్షణ చర్యలు చేపట్టాలని, ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు సృష్టించవద్దని ఆదేశించింది. అదే సమయంలో రెండు కమిటీలను నియమించింది. ఈ కమిటీలు అమరావతిలో నిర్మాణాలను పర్యవేక్షిస్తాయి, అమరావతిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు ట్రిబ్యునల్ కి చేరవేస్తుంటాయి.
Thrigun Eashwaran is one reason many audiences are watching this year's Bigg Boss season. However,…
Hyderabad is covered in advertisements, but GHMC is struggling to collect the money from them.…