
ఎదగని కొడుకుపై ఓ తండ్రి చూపిస్తున్న ఆవేదనను ఈ టీజర్ లో చూపించగా, ఆ కొడుకుగా శ్రీవిష్ణు తన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తెలంగాణా స్లాంగ్ తో మాట్లాడడం కొత్తగా ఉండగా, తండ్రి – కొడుకుల మధ్య అనుబంధాన్ని సహజత్వంగా చిత్రీకరించిన విధానం బాగుంది. అలాగే సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్ గ్రౌండ్ సంగీతం కూడా ఆకట్టుకోగా, నటుడిగా శ్రీవిష్ణు ఒక్కో మెట్టు ఎదుగుతున్నట్లుగా కనపడుతున్నాడు. ‘మెంటల్ మదిలో’ తర్వాత మరోసారి విమర్శకుల ప్రశంసలను అందుకుంటాడేమో చూడాలి.
వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవల సోషల్ మీడియాలో పెద్ద లేఖ పోస్ట్ చేశారు. దానిని పూర్తిగా సజ్జల…
Recently, the trailer of Karthi's most anticipated sequel Sardar 2 directed by PS Mithran, was…