
త్వరలోనే వారి పేర్లను వెల్లడిస్తానని మరో బాంబు వేసింది. తప్పుడు దారిలో వెళ్తూ… ఆనందంగా ఉన్న కుటుంబాల్లో సమస్యలను సృష్టించే వారిని శిక్షించాలని ఆమె పేర్కొన్నారు. భర్తలను నియంత్రించడం భార్యల బాధ్యత అని… బరితెగించే భార్యలను నియంత్రించాల్సిన బాధ్యత భర్తలదని చెప్పారు. ఇలాంటి మహిళలను తాను పబ్లిక్ లో కొడతానని అన్నారు.
అయితే కాసేపటికే ఆమె తన ట్వీట్లను డిలీట్ చేసి, తర్వాత మళ్లీ కొత్త ట్వీట్ చేశారు. తన భర్తతో తనకు ఎలాంటి సమస్య లేదని కొత్త ట్వీట్ లో పేర్కొన్నారు. పెళ్లి చేసుకున్న పురుషుల జీవితాల్లోకి కొందరు మహిళలు ప్రవేశిస్తున్నారని… అలాంటి వారి గురించే తాను ట్వీట్లు పెట్టానని చెప్పారు. ‘సింగం-3’ సినిమాకు నేహా కాస్ట్యూమ్స్ డిజైనర్ గా పని చేశారు.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…