Telugu

కెరీర్ లోనే వరస్ట్ మూవీగా రికార్డ్!

మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో ఆల్ టైం డిజాస్టర్ మూవీస్ జాబితాలో “నేలటిక్కెట్టు” మొదటి స్థానం సంపాదించుకునే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి. మొదటి రోజు ఓపెనింగ్స్ ఈ విషయాన్ని దాదాపుగా ఖరారు చేస్తున్నాయి. “నేలటిక్కెట్టు” అన్న ఊర మాస్ టైటిల్ ‘ఎ’ క్లాస్ ఆడియన్స్ ను పూర్తిగా దూరం చేయగా, సినిమాకు వచ్చిన ‘టాక్’తో బి,సి సెంటర్లు ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి.

ఇక యుఎస్ ప్రేక్షకులు కూడా రవితేజ కెరీర్ లోనే వరస్ట్ ఫిగర్స్ ను ప్రీమియర్స్ రూపంలో అందించారు. కేవలం 32000 పై చిలుకు డాలర్స్ ను మాత్రమే ప్రీమియర్స్ రూపంలో తెచ్చుకోవడంతో, మాస్ మహారాజా కెరీర్ లో అతి పెద్ద ఫ్లాప్ గా నమోదైంది. ‘టచ్ చేసి చూడు’ సినిమాకు 81 వేల డాలర్స్ రాబట్టగా, ‘రాజా ది గ్రేట్’ మూవీ 1.35 లక్షల డాలర్స్ ను కైవసం చేసుకుంది. ‘నేలటిక్కెట్టు’ కంటే ముందు ‘బెంగాల్ టైగర్’ అంతకుముందు 41 వేల డాలర్స్ లో చివరి స్థానంలో ఉండగా, ‘నేలటిక్కెట్టు’ దానిని బీట్ చేసింది.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Keerthy’s Love Story: A Diary Secret and Family Hurdles

Keerthy Suresh kept her relationship with Antony Thattil away from the public eye for nearly…

29 seconds ago

Tirumala Laddu Case: SC Rejects Plea to Shift Trial Outside AP

The Supreme Court on Thursday, November 5, dismissed a petition seeking to transfer the Tirumala…

21 minutes ago