
అయితే తాజాగా చవిచూసిన మరొక విషయం ఏమిటంటే… కొన్ని 500 నోట్లకు ఏకంగా తోకలు ఉండడం విశేషం. ముద్రణే కాదు, నోట్ల కటింగ్ కూడా సరిగా జరగలేదన్న దానికి నిదర్శనంగా ఓ తోక ఉన్న 500 రూపాయల నోటు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. సమయభావన కారణంగా 500 నోట్ల ముద్రణలో పొరపాట్లు చోటు చేసుకున్నాయన్న మాట వాస్తవమే కానీ, మరి ఈ స్థాయిలో ఉంటాయని మాత్రం ప్రజలు భావించలేదు. మరి ఈ తోకున్న 500 నోటుపై మీరూ ఓ లుక్కేయండి..!
Megastar Chiranjeevi’s Vishwambhara is making steady progress on the post-production front, with music director Gaur…
కొండా సురేఖ మంత్రి పదవి నుంచి బర్తరఫ్ కావడం తో ఇక ఎంతో కాలం కొండా కుటుంబం కాంగ్రెస్ పార్టీలో…