
[m9adh]
రెడ్ కాస్ట్యూమ్స్ లో ప్రిన్స్ మహేష్ బాబు యధావిధిగా అదిరిపోగా, ఈ యాడ్ దాదాపుగా రెండు నిముషాల పాటు ఉండడం విశేషం. ‘క్లోజప్’ ఫేమస్ సాంగ్ బ్యాక్ గ్రౌండ్ లో వస్తూ సాగిన ఈ యాడ్ బహుశా టీవీలలోకి వచ్చేపాటికి సెకన్ల నిడివికి కట్ అవుతుంది గానీ, రెండు నిముషాల నిడివి గల ఈ ఫుల్ సాంగ్ ను ప్రిన్స్ ప్రియులు ఆస్వాదిస్తున్నారు.
The Aadarsha Kutumbam trailer launch has triggered a debate that could affect film promotions across…
The advance booking trend on BookMyShow offers an indication of the buzz surrounding a film…