
ఇక, రామ్ చరణ్ కూడా ఏదొక పాటలో తళుక్కుమనే విధంగా ప్లాన్ చేస్తున్నారని, ఇటీవల పరోక్షంగా ఈ విషయాన్ని కూడా ఖరారు చేశారన్నది మరో వార్త. షూటింగ్ పూర్తయిన తర్వాత ఏదైనా ఓ పాటలో అవకాశం వస్తే కనిపిస్తానని చెర్రీ చెప్పిన విషయం తెలిసిందే. దీంతో చిరంజీవి ప్రతిష్టాత్మక సినిమాలో మెగా కుటుంబ సభ్యుల సందడి కూడా ఎక్కువగానే ఉండనుందని, అభిమానులకు ఈ సినిమా కన్నుల విందుగా మారడం ఖాయమేనని సినీ జనాలు చెప్పుకుంటున్నారు.
BOTTOM LINE Period Gangster Saga Is All Show, No Substance PLATFORM Netflix RUNTIME 3 Hours(5…
The release date of Ramayana is approaching, and amid that, the movie continues to be…