
ఇటీవల ఓ తెలుగు హీరోను ‘బాహుబలి-2: ద కన్ క్లూజన్’ సినిమా చూశావా’ అని అడిగాను. దానికి ఆ నటుడు తిరిగి నికీషా పటేల్ ను ‘ఆ సినిమాకు దర్శకుడెవరు?’ అని నిర్లక్ష్యంగా ప్రశ్నించాడని తెలిపింది. దానికి తాను చాలా ‘ఆశ్చర్యపోయానని, అతనిని చూస్తుంటే అసహ్యమేసిందని, దీనికి సిగ్గుపడాలని’ తెలిపింది.
ఆ నటుడు పేరును ఉచ్ఛరించాలంటే కూడా చిరాగ్గా ఉందని నికీషా పటేల్ తెలిపింది. కాగా, ఇప్పటికే రాజమౌళిని తెలుగు సినీ పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలంతా అభినందించడంతో నికీషా పటేల్ తో ఇలా ఎవరు వ్యాఖ్యానించి ఉంటారు? అని టాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు.
#Romanchakam Review: Thin Story, Patchy Laughs Romanchakam has a wafer-thin story and relies heavily on…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…