
బీచ్ లోని రాళ్ళ పైన నాని, నివేదా థామస్ లు కూర్చుని ఉన్న ఈ సీన్ వీక్షకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని పంచుతోంది. అలా నివేదా వైపుకు చూస్తున్న ఉన్న నాని లుక్ పరంగా ఇంతకు ముందు సినిమాలకు, దీనికి పెద్దగా వ్యత్యాసం లేకపోయినప్పటికీ, సక్సెస్ ఊపులో ఉన్నాడు కాబట్టి, ప్రస్తుతం ఏం చేసినా ప్రేక్షకులకు ఇంపుగానే ఉంటుంది. కాబట్టి ‘త్రిబుల్ హ్యాట్రిక్’ను ఈ “నిన్ను కోరి” సినిమాతో శ్రీకారం చుట్టినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
గతంలో బెంగళూర్ ప్యాలస్ లో, హైద్రాబాద్ లోటస్ పాండ్ లో కూర్చుని కూడా పులివెందుల రాజకీయం నడిపించిన జగన్ ఇప్పుడు…
The IT sector has been one of the biggest contributor for the Indian economy over…