
ఈ సందర్భంగా చర్లపల్లి జైలులో సందడి వాతావరణం నెలకొంది. హాస్య నటులు పృధ్వీ, బ్రహ్మాజీ, హీరో నితిన్ కాంభినేషన్ లో కొన్ని సీన్లను చిత్రీకరించారు. దీనికి సంబంధించిన సీన్లు చిత్రీకరించాల్సి వస్తే… మరోసారి చర్లపల్లి జైలుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని దర్శకుడు తెలిపాడు. ఈ సినిమాలో నితిన్ పాతబస్తీ యువకుడిగా నటిస్తున్నాడు.
Ram Charan’s upcoming film Peddi, directed by Buchi Babu Sana, is generating strong buzz not…
The Tamil Nadu Legislative Assembly witnessed a high-voltage moment today as the Leader of the…