
అటువంటి పవన్ తన సినిమాకు నిర్మాత కావడం తనకెంతో ఆనందంగా ఉందని, అభిమానుల తరఫున పవన్ కు ఓ చిన్న రిక్వెస్ట్ చేస్తున్నానని చెప్పిన ఆయన, “పవన్ కల్యాణ్ ఏ ఫీల్డ్ కు వెళ్లినా సక్సెస్ అవుతారు. కానీ మీ నోటి వెంట సినిమాలు చేయను, మానేస్తున్నాను అని మాత్రం అనవద్దు. ఫ్యాన్స్ గా మేము తట్టుకోలేము” అని అభిమానుల తరపు నుండి తన విజ్ఞప్తిని తెలిపాడు. ఒకవేళ సినిమాలు చేయకూడదని అనుకున్నా, ఆ మాట చెప్పవద్దని, అభిమానులుగా తాము ఎప్పుడైనా ఓ సినిమా చేస్తారులే అన్న హోప్ తో ఉంటామని అన్నాడు.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…