Telugu

నిత్యా ఈజ్ ది బెస్ట్… నిత్యాతో ఇంకా చేయాలి..!


తాను పనిచేసిన అందరి హీరోయిన్లలో నిత్యామీనన్ “బెస్ట్ యాక్ట్రస్” అని యువహీరో నితిన్ కితాబిచ్చారు. హైదరాబాద్ లో జరిగిన “100 డేస్ ఆఫ్ లవ్” సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా నితిన్ మాట్లాడుతూ… “ఇష్క్” సినిమాలో నిత్యతో నటించానని, అప్పటికీ ఇప్పటికీ కూడా ఆమెలో ఎటువంటి మార్పు రాలేదని, చాలా అందంగా, యంగ్ గా, పొట్టిగా అలానే ఉందని, ఆమెతో కలిసి మళ్లీ నటించాలని ఉందని నితిన్ అన్నారు.

నితిన్ కబుర్లు ఇలా ఉంటే… నిత్యామీనన్ ఏ సినిమాలో హీరోయిన్ గా చేసినా, ఆ సినిమాలో హీరో తనేనంటూ హ్యాట్రిక్ చిత్రాల సక్సెస్ హీరో నాచురల్ స్టార్ నాని ప్రశంసించాడు. నిత్యామీనన్ నటించిన ఏ సినిమా అయినా మల్టీ స్టారరేనని, ఇంతవరకు నిత్యతో నటించే అవకాశం రాలేదని, త్వరలో తామిద్దరం కలిసి ఒక సినిమాలో నటించాలని వుందని, ఈ చిత్రం విజయవంతం కావాలని తాను కోరుకుంటున్నానని “100 డేస్ ఆఫ్ లవ్” చిత్ర యూనిట్ కు నాని అభినందనలు తెలిపాడు.

ADVERTISEMENT
Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Pakistan Players Mocked Earlier? Now Rohit? Fans Speechless

Rohit Sharma is making his television debut with Sony TV’s new show Family Full House…

9 minutes ago

Vishwak Sen’s ‘LEGACY’ Gets December 4 Release

Vishwak Sen is gearing up for an intense political action drama with LEGACY, and the…

24 minutes ago