
గతంలో ఎన్టీఆర్ కు ‘బృందావనం’ వంటి హిట్ ఇచ్చిన దిల్ రాజు చెప్పడంతో, ఈ ‘శ్రీనివాస కళ్యాణం’ కధకు కూడా తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ కధ మరో హీరో వద్దకు వెళ్లిందని టాక్. ‘అ…ఆ…’తో మంచి విజయాన్ని అందుకున్న హీరో నితిన్ కు ఈ కధ చెప్పడం, ఓకే అవ్వడం జరిగిపోయినట్లుగా తెలుస్తోంది.
అంతేకాదు నితిన్ నటించే తదుపరి చిత్రం కూడా ఇదే అవుతుందని బలంగా హల్చల్ చేస్తోన్న సమాచారం. ఈ కధ బాగా నచ్చడంతో నితిన్ కూడా మాంచి ఉత్సాహంలో ఉండడంతో, త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించే పనుల్లో ‘దిల్’ రాజు ఉన్నట్లుగా తెలుస్తోంది. నితిన్ ‘దిల్’ సినిమాతోనే రాజు గారి పేరు దిల్ రాజుగా మారిపోయింది.
Andhra Pradesh chief minister Chandrababu Naidu is historically famous for nurturing the bureaucratic culture in…
తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ చాలా దూకుడుగా, ఆవేశంగా మాట్లాడే రాజకీయ నాయకుడిగా కేటీఆర్‌కు ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. అయితే…