
[m9ad]
‘అరవింద సమేత’ సినిమాలో ఈషా రెబ్బా పాత్రకి సంబంధించిన సన్నివేశాలను ఎక్కువగా కట్ చేయడం వలన, ఆమె ప్రభావం ప్రేక్షకులపై అంతగా లేకుండా పోయింది. దాంతో ఈషా రెబ్బాకి ఆశించిన స్థాయిలో ఈ సినిమా క్రేజ్ తీసుకురాలేకపోయింది. తదనంతరం పర్యవసానాలు ఆమెను వెతుక్కుంటూ రావడం లేదు.
‘అరవింద’కి ముందు ఈషాకి రెండు సినిమాలు రాగా, ‘అరవింద’ను చూసుకుని ఆమె వాటిని వదిలేసిందట. ఇప్పుడు ఆ రెండు సినిమాలు పోయినందుకు .. ‘అరవింద’ చేసినందు వలన పెద్దగా ప్రయోజనం లేనందుకు ఈషా నిరాశకి లోనైందని టాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
H-1B applicants from India are reporting "ghost" H-1B slots while trying to book appointments. These…
Two distinct character introductions are offering audiences an early look at the world being created…