
టూ పీస్ బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్ లో అందాలను ఆరబోసిన వీడియోను కూడా సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి, అందాల ఆరబోతకు తాను సిద్ధమన్నట్టు సంకేతాలు ఇచ్చినా… ఆమె అందాల వైపు ఏ దర్శకుడు, నిర్మాత, హీరో చూడలేదు. దీంతో తన అందాల ప్రదర్శన వృధా అయిపోయిందంటూ చాలా మథనపడిపోతోంది ఇల్లీ. మొన్నామధ్య ఓ తెలుగు దర్శకుడు ఇలియానాను కలిసి ఓ కథ చెప్పి, మీరే హీరోయిన్ అన్న తర్వాత అడ్రస్ లేకుండా వెళ్లిపోయాడట.
ఇప్పుడు అదే సినిమాలో వేరే హీరోయిన్ నటిస్తోందట. ఇలా ఎందుకు చేశారంటూ సదరు దర్శకుడికి ఫోన్ చేసి అడిగితే… ‘సారీ’ అని చెప్పి ఫోన్ పెట్టేశాడట. బాలీవుడ్ మీద మోజుతో దక్షిణాది సినిమాలను వదులుకుని ముంబై చెక్కేసిన ఇలియానా… అక్కడ ఛాన్సులను సంపాదించుకోవడంలో ఫెయిల్ అయింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఒకటి, రెండుకు మించి సినిమాలు లేవు. దీంతో, అక్కడా సినిమాలు లేక, ఇక్కడా సినిమాలు లేక తెగ బాధపడుతోంది ఇలియానా.
తెలంగాణలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా పాతబస్తీకి పరిమితమైన మజ్లీస్ పార్టీ సహాయసహకారాలు తప్పనిసరి. కనుక మజ్లీస్ అధినేత అసదుద్దీన్…
Becoming a director in the film industry is one thing. Getting someone to trust you…