
ఇంతా జరుగుతున్నా జూ.ఎన్టీఆర్ మాత్రం ఈ విషయంపై బయటికొచ్హి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం జూనియర్ ఈ విషయంపై చాలా డిస్టర్బ్డ్ గా ఉన్నారట. అసలు ఆ హత్య చేసింది తన అభిమానేనా అని ఆరా తీస్తున్నారట. కానీ బయట మాత్రం తారక్ కు ఈ విషయంపై ఎలా స్పందించాలో అర్థం కావడంలేదని, ఒకవేళ స్పందిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయోనని ఇప్పటి వరకూ మాట్లాదలేదని కూడా అనుకుంటున్నారు. కానీ తొందరపడి ఏదోకటి మాట్లాడేకన్నా జూనియర్ అసలు మాట్లాడకపోవడం ఒకింత మంచిదేినన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే పవన్ రాజకీయ నైపధ్యంలో ఉన్నాడు కనుక పైగా భాదితుల పక్షం కనుక బయటికొచ్హి మాట్లాడినా ఎలాంటి వివాదం రాదని, కానీ తారక్ పరిస్థితి అది కాదని చంపిన వ్యక్తి తన అభిమాని అని అంటున్నారు కనుక అసలు వాస్తవాలేమిటో క్షుణ్ణంగా తెలుసుకుని నిదానంగా వివరణ ఇస్తే బాగుంటుందని పలువురు ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు.
Director Sandeep Reddy Vanga had been tasting phenomenal success right from the early stages of…
Small films are releasing in large numbers in Tollywood, but very few are making a…