
గత సంవత్సరం సాక్షి పత్రికలో విజయ డెయిరీ డైరెక్టర్ చలసాని ఆంజనేయులుపై ఓ కథనం వచ్చిన సంగతి తెలిసిందే. దానిపై చలసాని పరువు నష్టం దావా వేయగా, భారతి, రామచంద్రమూర్తి తరఫున ఏ న్యాయవాదీ ప్రత్యేక వకాల్తా దాఖలు చేయలేదు. దీంతోనే వారెంట్లు జారీ అయ్యాయి. వీటిపై జిల్లా ఎస్పీ, డీజీపీలతో మాట్లాడిన తరువాత నిర్ణయం తీసుకుంటామని, కోర్టు ఆదేశాల నేపథ్యంలో భారతి, రామచంద్రమూర్తిలను నూజివీడుకు తీసుకురావడం తప్పకపోవచ్చని, త్వరలోనే వారెంట్లు తీసుకుని హైదరాబాద్ కు బయలుదేరే అవకాశాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.
Ajay Devgn’s Drishyam: The Conclusion, also being referred to as Drishyam 3, is arriving in…
BOTTOM LINE From 90s Magic to Epic Disappointment! RATING 2/5 Story, Screenplay, Director: Aditya Haasan…