
[m9ad]
తన సినిమా ప్రొడక్షన్ సింబల్ పడిపోగానే విజిల్స్ తో స్వాగతం పలకాలని కోరగా, “నోటా”కు వస్తోన్న స్పందన విజయ్ ను ఖంగుతినిపించేలా ఉంది. ఈ సినిమాను రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతంగా జ్ఞానవేల్ రాజా విడుదల చేసుకున్నారన్న వార్తలు మరింత ప్రాధాన్యతను దక్కించుకున్నాయి.
ప్రొడక్షన్ లో ఎలా అయితే భాగస్వామి అయ్యారో, ఖచ్చితంగా డిస్ట్రిబ్యూషన్ లోనూ భాగస్వామి అయ్యే అవకాశాలు ఉంటాయి గనుక, ఫైనల్ గా ఈ సినిమా లాభాలను అందిస్తుందో లేదో అన్న ఆసక్తి ట్రేడ్ వర్గాల్లో నెలకొంది. తొలిరోజు వెలువడిన టాక్ ఏ మాత్రం ఆశాజనకంగా లేకపోవడం విజయ్ కు షాక్ కు గురిచేసే విషయమే.
Naga Chaitanya’s upcoming mythological thriller Vrushakarma has landed a massive theatrical distribution deal, with Dil…
Tamil cinema is witnessing a very interesting passage with regard to the superstar segment of…