
[m9ad]
ఈ ప్రాజెక్ట్ లోకి క్రిష్ వచ్చిన తర్వాత ఏర్పడిన పరిణామాలు “ఎన్టీఆర్”పై అంచనాలు భారీగా పెంచేస్తున్నాయి. ఇటీవలే చంద్రబాబు నాయుడు పాత్రలో నటించిన రానా పోస్టర్ వీక్షకుల మన్ననలు పొందగా, తాజాగా ఎన్టీఆర్ – చంద్రబాబు పాత్రలను ఒకే పోస్టర్ లో చూపించి, అభిమానులకు కన్నులవిందు చేసారు. ఈ మేకోవర్, గెటప్ లతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి.
Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar, was released in theatres on…
Cyclone Arnab has made landfall near Narasapuram in Andhra Pradesh after approaching the coast south…