
“హద్దులు దాటే అభిమానులు తనకు వద్దని” కాస్త ఘాటుగానే స్పందించాడు జూనియర్ ఎన్టీఆర్. సినీ హీరోలపై అభిమానం తప్పు కాదని చెప్పిన జూనియర్… ఆ అభిమానం హద్దులు దాటకూడదని చెప్పాడు. అభిమానం ఎల్లప్పుడూ పరిమితుల్లోనే ఉండాలని… ముందు దేశం, తర్వాత కుటుంబం, ఆ తర్వాతే సినీ హీరోలపై అభిమానం చూపాలని తేల్చిచెప్పాడు. సినీ హీరోలుగా తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్… భవిష్యత్తులో కూడా ఉండబోవని కుండబద్దలు కొట్టాడు.
In spite of the sweeping Democratic Party victory in the midterm elections, Indian workers have…
BOTTOM LINE Template Festive Fare, Just Bearable PLATFORM Netflix RUNTIME 1Hour 1 Min What Is…