
నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన “గౌతమీపుత్ర శాతకర్ణి” ట్రైలర్ విడుదల సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ‘బుడ్డోడు’ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. ట్రైలర్ అద్భుతంగా ఉందని, ఇంతకు ముందేపుడూ చూడని బాబాయ్ ఎన్.బి.కే.ను చూస్తున్నామని… ట్రైలర్ పై స్పందన తెలియజేయడంతో… నందమూరి అభిమానులకు డబుల్ బొనంజా తగిలినట్లయ్యింది.
మొత్తానికి క్రిష్ దర్శకత్వం వహించిన “గౌతమీపుత్ర శాతకర్ణి” ట్రైలర్ బాబాయ్ – అబ్బాయ్ లను కలిపిందన్న మాట. దీంతో మున్ముందు మరే విభేదాలు తలెత్తకుండా చూసుకుంటే… ఇక్కడితో ‘రణం’ ముగిసినట్లే భావించవచ్చు. ట్రైలర్ ద్వారా బాలయ్య బాబు విశ్వరూపం చూపుతుంటే… జూనియర్ స్పందనతో నందమూరి అభిమానుల్లో ఆ ఉత్సాహం రెట్టింపయ్యింది.
కూటమి ప్రభుత్వం ఒకేసారి అనేక అభివృద్ధి పనులు సమాంతరంగా, విజయవంతంగా చేస్తూ ముందుకు సాగుతోంది. అలాగే అనేక సంక్షేమ పధకాలు…
The last time YS Jagan took to the streets, he completed the historic Praja Sankalpa…