
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు దాదాపు పన్నెండేళ్ళ తర్వాత ఒక బంపర్ హిట్ లభించడమే ఇన్ని పార్టీలకు కారణంగా చెప్పవచ్చు. ‘థాంక్స్ మీట్’లో అభిమానులెవరూ భాగస్వామ్యం కాకపోవడంతో, ఈ ‘సక్సెస్ మీట్’లో వారికి అవకాశం కల్పించారు. మంగళవారం నాడు సాయంత్రం అంగరంగ వైభవంగా ఈ వేడుకను జరుపుకునేందుకు ‘జనతా గ్యారేజ్’ బృందం సిద్ధమవుతోంది. చిత్ర యూనిట్ మొత్తం ఈ సక్సెస్ సంబరాలకు హాజరు కానున్నారు.
BOTTOM LINE Period Gangster Saga Is All Show, No Substance PLATFORM Netflix RUNTIME 3 Hours(5…
The release date of Ramayana is approaching, and amid that, the movie continues to be…