
కొరటాల శివ – జూనియర్ ఎన్టీఆర్ ల కాంభినేషన్లో తెరకెక్కిన “జనతా గ్యారేజ్” సినిమాలో ‘పక్కా లోకల్’ అంటూ ఆలపించబోతున్నాడు జూనియర్. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన ఆడియో మరికొద్ది గంటల్లో విడుదల కానుండగా, ఈ ఆల్బం ట్రాక్ లిస్టు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. మొత్తం 6 పాటలున్న ‘జనతా గ్యారేజ్’లో మూడవ పాట అయిన ‘ఆపిల్ బ్యూటీ’ ఇప్పటికే ఇంటర్నెట్ లో లీకై, అభిమానులను అలరించిన విషయం తెలిసిందే. శిల్పకళావేదికలో జరగబోతున్న ఈ వేడుక కోసం ‘బుడ్డోడు’ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక్కడ ఆంధ్రాలో, అక్కడ తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. దేని ఓటు బ్యాంకులు దానికున్నాయి. ముఖ్యంగా…
Mahesh Babu fans recently got excited over reports that Anil Ravipudi could direct the superstar’s…