
ఇంకా చెప్పాలంటే సోషల్ మీడియాలో సంగీత దర్శకుడు దేవిని, చిత్ర నిర్మాణ సంస్థను ఈ పాట రిలీజ్ చేయాల్సిందిగా అడిగారు కూడా! తాజాగా ఆ పాటను యూ ట్యూబ్ లో విడుదల చేసారు. చంద్రబోస్ స్వయంగా రచించి ఆలపించిన ఈ పాట, సినిమా చూసిన ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
‘నాన్నకు ప్రేమతో’ టైటిల్ సాంగ్ ఎంత హార్ట్ టచింగ్ గా ప్రేక్షకుల మనసు తాకిందో, ఈ సాంగ్ కూడా అంతే స్థాయిలో సిల్వర్ స్క్రీన్ పై పండింది. ముఖ్యంగా ‘రంగస్థలాన…. రంగస్థలనా నీ పాత్ర ముగిసేనా…’ ‘మా పాపపుసెవికది యినపడకుంటాదిరా….’ అనే లిరిక్స్ తో చంద్రబోస్ అండ్ దేవి గుండెల్ని పిండారని చెప్పొచ్చు. ఈ పాటతో సినిమా క్లైమాక్స్ హైలైట్స్ లో ఒకటిగా నిలిచింది.
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…