
ఈ యాక్షన్ ఎపిసోడ్ ను చేస్తుండగా పవన్ చేతికి గాయమైనా ఆయన లెక్కచేయకుండగా షూటింగులో పాల్గొంటున్నాడని అంటున్నారు. ఇది పవన్ కి 25వ సినిమా .. త్రివిక్రమ్ – పవన్ కాంబినేషన్లో రానున్న మూడవ సినిమా. అందువలన త్రివిక్రమ్ మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడని చెబుతున్నారు. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ ను విదేశాలలో ప్లాన్ చేశారు. కథానాయికలుగా కీర్తి సురేశ్ .. అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తోన్న ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల చేయనున్నారు.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…