
ఆ క్రమంలోనే తాజాగా మరో ‘బ్రేక్’కు ప్రకటించారు. అయితే ఈ సారి మాత్రం ఆ బ్రేక్ కు సరైన కారణం ఉంది. గత కొన్ని నెలలుగా కంటి సమస్యతో బాధపడుతోన్న పవన్ కు ఎట్టకేలకు శస్త్ర చికిత్స జరిగింది. హైదరబాద్ లోని ఎల్వీ ప్రసాద్ హాస్పిటల్ లో పవన్ కంటిలో వచ్చిన కురుపును వైద్యులు విజయవంతంగా తొలగించారు. దీనికి గానూ కొన్నాళ్ళ పాటు పవన్ తన పోరాట యాత్రకు బ్రేక్ ను ప్రకటించారు. మరలా ఈ నెలాఖరులో యాత్ర తిరిగి ప్రారంభం కావచ్చు.
Nitesh Tiwari’s Ramayana is arriving at the big screen on November 5, 2026. Expectations are…
Niharika Konidela’s production banner, Pink Elephant Pictures, has joined Maximum City Studios for Pocket Rockets,…