
అయితే తన వద్ద ఆధారాలు ఏమి లేవని, అంతా అనుకుంటున్నారు జాగ్రత్త పడమని మాత్రమే చెప్పానని నిన్న ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆధారాలు లేకుండా ఎవరో అనుకుంటున్నారు లాంటి మాటలతో పవన్ కళ్యాణ్ లాంటి వారు ఆరోపణలు చెయ్యడం తప్పు అని సర్వత్రా అభిప్రాయపడుతున్నారు.
అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ మాట మార్చారు. ఒక జాతీయ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ నారా లోకేష్ చేసిన అవినీతికి తన వద్ద నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నాయని తగిన సంధర్భంలో బయటపెడతామని ఆయన ప్రకటించారు. పూటకు మాట అన్నట్టు ఉంది పవన్ కళ్యాణ్ వ్యవహారశైలి. రాజకీయాలలో ఇలా నిలకడ లేకుండా ఉంటే కష్టమే మరి!
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…
Dulquer Salmaan's I'm Game directed by Nahas Hidhayath, is all set to hit the screens…