
ఈ నెల 9న జరగనున్న ఈ సభకు కాకినాడలోని జేఎన్టీయూ వర్సిటీ గ్రౌండ్ వేదిక కానుంది. ఈ మేరకు జనసేన చేసిన దరఖాస్తుకు అటు పోలీసులతో పాటు ఇటు వర్సిటీ అధికారులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సభకు అనుమతిచ్చిన పోలీసులు, వర్సిటీ అధికారులకు పార్టీ ప్రతినిధి మారిశెట్టి రాఘవ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర విభజనలో కీలక భూమిక పోషించిన బీజేపీ… అందుకు తన సంసిద్ధతను వ్యక్తం చేసిన ప్రదేశంలోనే తన రెండో సభను అనుకున్నట్లుగానే పవన్ కల్యాణ్ నిర్వహించడం అభిమానుల్లో ఊపు తెప్పిస్తోంది.
BOTTOM LINE Lengthy But Decent Nostalgia Watch RATING 2.5/5 Story, Screenplay, Director: Gurmmeet Singh Cast:…
90స్: ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ లాంటి గుర్తుండిపోయే, సున్నితమైన వెబ్ సిరీస్ తీసిన ఆదిత్య హాసన్ నుంచి సినిమా…