
బస్సుయాత్ర కేవలం ప్రసంగాలకే పరిమితమని, జనంతో మమేకమయ్యే అవకాశం ఉండదని.. అలాగని పూర్తి స్థాయి పాదయాత్ర చేయడానికి అభిమానుల తాకిడితో సాధ్యం కాకపోవచ్చనే ఉద్దేశంతోనే దీన్ని పోరాటయాత్రగా రూపకల్పన చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఉత్తరాంధ్ర పర్యటన తరువాత పవన్ చిన్న బ్రేక్ తీసుకుంటారని సమాచారం.
కొంత బస్సులో తిరుగుతారు. రోడ్డు షోలు నిర్వహిస్తారు. అక్కడక్కడా బహిరంగ సభలు కూడా పెడతారు. ప్రధానంగా సమస్యలపై దృష్టి సారించి లోతు పరిశీలనతో మేనిఫెస్టో కమిటీతో కలిసి పరిష్కార మార్గాలపైనా అవగాహన పెంచుకునేలా ఈ యాత్రను మలుచుకోవాలని యోచిస్తున్నారు.
Vishwak Sen planned to watch Cult with audiences at Hyderabad’s Sudarshan 35MM Theatre on its…
Vijay Sethupathi's Baththa directed by Balaji Tharaneetharan and produced by Atlee, which was released in…