
[m9ad]
ఇన్నాళ్ళు తమతో కలిసి పోటీచేస్తారు, ఏదైనా అవసరమైతే జగన్ నే ముఖ్యమంత్రిని చేస్తారు అనుకుని తమ మీడియా వర్గాలైన సాక్షి అండ్ కోలలో పవన్ కు అనుకూలంగా కధనాలు ప్రసారం చేసాయి. కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధంగా జగన్ మీడియా వ్యవహరించడం ఊహించని విషయమేమీ కాదు.
సిఎం చేస్తాడనుకుంటే, అసలు ముఖ్యమంత్రి పీఠానికే అర్హత లేదంటూ పవన్ వ్యాఖ్యలు చేయడం వైసీపీ అండ్ కోకు ఏ మాత్రం మింగుడుపడని అంశంగా మారింది. నేరుగా జనసేన అధినేతపై జగన్ పెద్దగా విమర్శలు చేయకపోయినా, క్రింది క్యాడర్ తో పవన్ పై ఎదురుదాడిని ప్రారంభించి తమ మీడియా వర్గాలలో ప్రసారం చేసుకుంటున్నారు.
Naga Chaitanya’s upcoming mythological thriller Vrushakarma has landed a massive theatrical distribution deal, with Dil…
Tamil cinema is witnessing a very interesting passage with regard to the superstar segment of…