
తన కుమారుడి తెరంగ్రేటం ఓ రేంజ్ లో ఉండాలని భావించిన కుమారస్వామి, అందుకు అనుగుణంగానే గతంలో పవన్ ఆశీస్సులు తీసుకున్న వైనం తెలిసిందే. దీంతో ఈ వేడుకకు పవన్ హాజరు నూటికి నూరు శాతం పక్కా అని టాక్. అలాగే కుమారస్వామి ఆహ్వానం మేరకు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా హాజరయితే, పవన్ – కేసీఆర్ లు ఒకే వేదికపై కలవడం తొలిసారవుతుంది. ఈ నెల 18వ తేదీన హైదరాబాద్ లో జరగనున్న ఈ ఆడియో వేడుకకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా ఓ ప్రత్యేక పాటలో కనువిందు చేయనున్న విషయం తెలిసిందే.
Nabha Natesh turns classic Indian glamour into a striking fashion statement with this fiery rust…
Ekta Kapoor is taking a major gamble with Balaji Telefilms, and this time, television is…