‘అన్నయ్య’ను పక్కన పెట్టి ‘కన్నయ్య’లా పవన్!

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల పవన్ కళ్యాణ్ “సర్దార్ గబ్బర్ సింగ్” సినిమా సెట్ కు వెళ్ళిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పవన్ – చిరులు కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేసాయి. తాజాగా హీరోయిన్ కాజల్ తో పవర్ స్టార్ దిగిన కొత్త స్టిల్స్ కూడా సందడి చేస్తున్నాయి.

ఈ రెండు ఫోటోలను పక్కన పెడుతూ నెటిజన్లు సరికొత్త చర్చకు దారితీసారు. చిరంజీవి వచ్చినపుడు ‘అన్నయ్య’కు కాస్త దూరంగా ఉన్న పవన్, మరో వైపు కాజల్ పై చేయి వేస్తూ ‘కన్నయ్య’ (చిలిపి కృష్ణుడు)లా వ్యవహరించారని పోలుస్తున్నారు. అన్నదమ్ముల మధ్య అంతరానికి నిదర్శనంగా ఈ ఫోటోలను ప్రస్తావిస్తున్నారు.

ADVERTISEMENT

అయితే చిరు, కాజల్ లపై పవన్ అభిమతం ఎలా ఉన్నా, పవర్ స్టార్ కు సంబంధించిన ప్రతి అంశం నెటిజన్లకు ఆసక్తికరమే కదా! అందుకే చిన్న చిన్న అంశాలు కూడా భారీ స్థాయిలో సందడి చేస్తుంటాయి..!

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

EVM or Ballot, Victory Belongs to TDP Alliance: PK

Andhra Pradesh Deputy Chief Minister and JanaSena Party president Pawan Kalyan said the ruling TDP-Jana…

24 minutes ago

US Revokes 300,000 Visas in Record Crackdown

The State Department under Secretary Marco Rubio has released data on visa revocations. On a…

48 minutes ago