
“ఏదైనా ప్రదేశం వారికి ఉందా? ‘33వేల ఎకరాల్లో ఒక్కో జిల్లాకు ఇంత భూమిని కేటాయించాం’ ‘ఛాంబర్ ఆఫ్ కామర్స్ పెట్టుకోవాలంటే ఫలానా ప్రదేశంలో పెట్టుకోవచ్చు’అని ఏదైనా మార్క్ చేశారా?,” అని పవన్ కళ్యాణ్ కొత్త పల్లవి అందుకున్నారు. రాజధానిలో వేరే జిల్లాల వారికి భూమి కేటాయించడం ఏంటి? ఆ మాటకి వస్తే గుంటూరు జిల్లా వాసులకి మాత్రం అక్కడ భూమి కేటాయిస్తుందా ప్రభుత్వం?
అసలు అలాంటి పద్ధతి ఏ రాష్ట్ర రాజధానిలో అయినా ఉందా? పేదల గృహనిర్మాణానికి కొంత భూమి కేటాయిస్తారు అక్కడి పేదలకు పక్కా ఇల్లులు కట్టి ఇస్తుందని ఎక్కడైనా కాకపోతే దానికి జిల్లాల ప్రాతిపదిక ఉన్నట్టు ఎక్కడా లేదు. కేసీఆర్ వంటి వారు కొన్ని రాష్ట్రాలకు ఆ రాష్ట్ర భవన్ ను కట్టించిన సందర్భాలు ఉన్నవి. అయితే ఈ జిల్లాల వారీగా స్థిర పడదామనుకునే వారికి వసతులు ఏంటి? రాజధానికి ఎవరైనా వచ్చి స్థిరపడవచ్చు కదా?
From Rocky Bhai to Raya, Yash has delivered a bona fide disaster with Toxic.…
Yash's Toxic was sold as a pan-India and global event, but its overseas performance is…