పవన్ మొహం చూపించలేను : రేణు దేశాయ్

పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ తో లీగల్ గా విడాకులు తీసుకున్నా తన నైతిక బాద్యత అయితే మర్చిపోలేదు పిల్లల విషయంలో. రేణు దేశాయ్ అవకాశం దొరికినప్పుడల్లా తన సోషల్ ఎకౌంటు ద్వారా ఈ సంగతి చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉంది. అయితే లేటెస్ట్ గా ఈ ఫోటో ట్వీట్ చేసి మీ అందరికి పవన్ఒక స్టార్, లీడర్ కానీ తన కూతురికి మాత్రమ్ అందరిలాంటి తండ్రే అంటూనే, పవన్ ఫుల్ ఫోటో మాత్రం అడగద్దు, ఫీల్ ద బాండ్ అంది.
లాజిక్ లు లాక్కండి సుమీ!

Share
Published by

Recent Posts

కేసు ఏదైనా మనీ లాండరింగ్ తప్పనిసరి!?

నాడు అక్రమాస్తుల కేసుల మొదలు, వివేకానంద రెడ్డి హత్య కేసుతో సహా మద్యం కుంభకోణం, దాని రవాణా, తాజాగా కుంభకోణం,…

27 minutes ago

Renu Desai Questions Society’s Attitude Towards Her

Fourteen years after her separation from Pawan Kalyan, Renu Desai is still struggling to escape…

35 minutes ago