
కాగా తన పూర్వీకుల సొంత జిల్లా అయిన పశ్చిమ గోదావరి నుంచి తాను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు పవన్ సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. గత సంవత్సరం ఆయన ఏలూరులో ఇల్లు అద్దెకు తీసుకుంటానని చెప్పారు. ఇక్కడే ఓటు హక్కుకు దరఖాస్తు చేయించుకోవాలని ఉందని కూడా అన్నారు. పవన్ దరఖాస్తును పరిశీలించిన అధికారులు, ఏలూరులో ఓటరుగా ఆయన్ను గుర్తిస్తూ, ఓటరు కార్డును జారీ చేశారు.
The Aadarsha Kutumbam trailer launch has triggered a debate that could affect film promotions across…
The advance booking trend on BookMyShow offers an indication of the buzz surrounding a film…