
ఇదిలా ఉంటే, ఈ సినిమాలో కమెడియన్ గా ప్రియదర్శి ని ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ఇటీవలే ‘పెళ్లిచూపులు’ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రియదర్శి, తన కెరీర్ తొలినాళ్ళల్లోనే ప్రిన్స్ సినిమా దక్కించుకోవడం విశేషం. ‘పెళ్లిచూపులు’ సినిమాలో వన్ లైన్ డైలాగ్స్ తో, డిఫరెంట్ డైలాగ్ మాడ్యులేషన్ తో ప్రేక్షకులను నవ్వించిన ప్రియదర్శి కెరీర్ మరో మలుపు తిరిగింది.
ఈ సినిమాకు ఉన్న మరో స్పెషల్ ఏమిటంటే… తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతుండడంతో, ప్రియదర్శి జీవితానికి చాలా కీలకం కాబోతోంది. రెండవ సినిమాతోనే భారీ జాక్ పాట్ అందుకున్నాడంటూ సినీ వర్గీయులు కొనియాడుతున్నారు. అయితే ప్రియదర్శి ఎంపికపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
BOTTOM LINE Lengthy But Decent Nostalgia Watch RATING 2.5/5 Story, Screenplay, Director: Gurmmeet Singh Cast:…
90స్: ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ లాంటి గుర్తుండిపోయే, సున్నితమైన వెబ్ సిరీస్ తీసిన ఆదిత్య హాసన్ నుంచి సినిమా…