
[m9ad]
వెళ్ళిపోయిన తన భర్త రాక కోసం నిరీక్షించే ఓ సతీమణి పడే ఆవేదేనే ఈ ‘పెనివిటీ’ సాంగ్. జూనియర్ ఎన్టీఆర్ కడుపున పడిన సమయంలో ఇల్లు విడిచివెళ్ళిపోయిన పతి కోసం ఆరాటపడుతూ సాగిన ఈ పాటలోని రామ్ జో అందించిన సాహిత్యం… ముందుగా చెప్పిన విధంగా నిజంగానే గుండెలు పిండేసేలా ఉంది.
ముఖ్యంగా రాయలసీమ యాసలో సాగడం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుంది. అలాగే లిరికల్ వీడియోలో చూపించిన ఆర్టిస్టిక్ వర్క్ కూడా చాలా అద్భుతంగా ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా (నాలుగు పాటలున్న) ఫుల్ ఆల్బమ్ రేపు (గురువారం నాడు) విడుదల కానుంది.
Rajinikanth's most anticipated sequel Jailer 2 directed by Nelson Dilipkumar, was released in theatres on…
Cyclone Arnab has made landfall near Narasapuram in Andhra Pradesh after approaching the coast south…