
అంకిత్ తివారి మాంచి ఊపు తెచ్చే సంగీతాన్ని అందించగా, మికా సింగ్, నీతి మోహన్ ల స్వరం మాస్ అప్పీల్ ను ఇచ్చాయి. ఇక వీడియో పరంగా సన్నీ సిజ్లింగ్ పెర్ఫార్మన్స్ అదనపు ఆకర్షణ. సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మి – పోర్న్ బ్యూటీ సన్నీలియోన్ ల మధ్య రొమాన్స్ ఫుల్ గా పండడంతో వీక్షకులను ఆకర్షించడంలో వింతేమీ లేదు. హాఫ్ బీట్ సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాలో గ్లామర్ డోస్ తో ప్రేక్షకులను తన వైపుకు తిప్పుకునేందుకు సన్నీలియోన్ కు మంచి అవకాశమే లభించినట్లుంది. అలాగే దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నట్లే ఈ పాట స్పష్టం చేస్తోంది.
A social media user who posted a meme about Yash's Toxic on August 26 has…
కాంగ్రెస్ పార్టీని ఎవరూ ఓడించలేరు. కాంగ్రెస్ నేతలే తమ పార్టీని గద్దె దించుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఇతర పార్టీలు ఎన్నికలలో గెలిచి…