
[m9ad]
శక్తికపూర్ – పూనం పాండేలపై చిత్రీకరించబడిన ఈ సాంగ్ ‘అడల్ట్’ కంటెంట్ తో కూడుకుంది. రొమాంటిక్ గా చిత్రీకరించాలని చేసిన ప్రయత్నమో ఏమో గానీ, విజువల్ గా ఈ పాట అంతకుమించి ఉంది. అయితే ఈ స్థాయిలో అందాల ప్రదర్శన వీక్షకులకు జుగుప్సాకరంగా కూడా ఉంటోంది. అయినా 66 ఏళ్ళ శక్తి కపూర్ – 27 ఏళ్ళ పూనంపాండేల నడుమ ఇలాంటి పాటేంటి… ‘ది జర్నీ ఆఫ్ కర్మ’ కాకపోతేనూ..!?
Naga Chaitanya’s upcoming mythological thriller Vrushakarma has landed a massive theatrical distribution deal, with Dil…
Tamil cinema is witnessing a very interesting passage with regard to the superstar segment of…