
దీనికి మరింత బలాన్నిచ్చే విధంగా, ఇటీవల అనుష్క ఓ దేవాలయంలో ప్రత్యేక పూజలు కూడా జరపడంతో, వీరిద్దరి పెళ్లి కోసమే ఇదంతా అంటూ ప్రచారం ఊపందుకుంది. అయితే ఇవన్నీ ఒట్టి పుకార్లేనని సినీ వర్గాలు స్పష్టం చేసినప్పటికీ, ఇప్పటికీ ఈ విషయం ప్రచారంలో ఉండగా, తాజాగా ప్రభాస్ కు జతగా మరో వధువు తెరపైకి వచ్చింది. ఈ జాబితాకు క్లైమాక్స్ ఎలా ఉంటుందో గానీ, ఇందులో ప్రస్తుతం మరో ప్రముఖ కుటుంబం పేర్లు వినపడుతున్నాయి.
సిమెంట్ రంగంలో దిగ్గజ సంస్థగా పేరొందిన రాశి సిమెంట్స్ చైర్మెన్ మనవరాలితో ప్రభాస్ వివాహం నిశ్చయం చేసారని వార్తలు ఊపందుకున్నాయి. అంతేకాదు త్వరలోనే దీనిపై ఇరు కుటుంబాల నుండి అధికారిక ప్రకటన వస్తుందని కూడా బలమైన ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో ప్రచారం జరిగిన ఇతర సంబంధాలకు, దీనికి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే… ప్రభాస్ సామాజిక వర్గంతో రాశి సిమెంట్స్ కుటుంబం మ్యాచ్ కావడమే..!
Romanchakam is produced by Bhadrakali Pictures, the banner of Sandeep Vanga and Pranay Vanga, who…
Ravi Teja made a comeback of epic proportion with his latest film Irumudi. This devotional…