
‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్ ‘సాహో’ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. బాలివుడ్ భామా శ్రద్ధా కపూర్ ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నటిస్తుంది. దక్షిణాదిన ఆమెకు ఇదే తొలి చిత్రం. 150 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
తెలుగులో రాబోతున్నఅత్యంత ఖరీదైన సినిమాల్లో ఇదొకటి. అధిక భాగం షూటింగ్ దుబాయ్లో జరగనుంది. తొందర్లోనే సినిమా యూనిట్ సరికొత్త షెడ్యూల్ కోసం యూరప్ వెళ్లనుంది. ఈ సినిమా వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకి రానుంది. మూడు భాషల్లో ఒకేసారి విడుదల అవుతుంది.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…