
ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే, తెలుగుదేశం పార్టీకి లాభం కలుగుతుందని, దాన్ని అడ్డుకునేందుకు పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని ‘జనసేన’ తదితర భావ సారూప్య పార్టీలను కలుపుకుని మహా కూటమిని ఏర్పాటు చేస్తే ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయని ప్రశాంత కిశోర్ తన నివేదికలో వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇక బీజేపీని ఎదుర్కొనేందుకు బీహార్ లో వివిధ పార్టీల మహాకూటమి ఏర్పాటు వెనుక ప్రశాంత కిశోర్ ప్రమేయం ఉందన్న సంగతి తెలిసిందే. అయితే ప్రశాంత్ సలహాపై వైఎస్ జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
Dia Mirza's latest controversy began with a simple appeal for a pollution-free Diwali. But what…
గతంలో బెంగళూర్ ప్యాలస్ లో, హైద్రాబాద్ లోటస్ పాండ్ లో కూర్చుని కూడా పులివెందుల రాజకీయం నడిపించిన జగన్ ఇప్పుడు…