
వారి జంట అంతగా బాలేదని వారు అభిప్రాయపడ్డారట. దీనితో ఆమె ను సాగనంపి ఆమె స్థానంలో మరో హీరోయిన్ను నియమించనున్నట్లు వర్గాలు చెబుతున్నాయి. సీనియర్ హీరోల పక్కన హీరోయిన్లను ఖరారు చేయడం చిత్రనిర్మాతలకు తలనొప్పిగా మారింది. ఇప్పుడు ఈ సినిమా హీరోయిన్ల కథ ముందుకు వచ్చినట్టు అయ్యింది.
దీని గురించి మేకర్స్ ఏమి చేస్తారో చూడాలి. మిరియాల రవీందర్ రెడ్డి ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ కింద ఈ ప్రాజెక్టును బ్యాంక్రోలింగ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం కంపోజ్ చేస్తున్నారు. జూన్‌లో విడుదలైన ఈ చిత్రానికి ఫస్ట్ లుక్ టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రంపై హైప్ మరియు అంచనాలు ఎన్నో రేట్లు పెరిగాయి.
బోయపాటికి సరైనోడు తరువాత హిట్ లేదు. దీనితో ఈ సినిమా హిట్ కావడం ఆయనకు కూడా కీలకం. అలాగే బాలయ్య కూడా గత ఏడాది వరుసగా మూడు ప్లాపులతో ఫ్యాన్స్ కు భాకీ ఉన్నాడు. ఈ సినిమా విడుదల పై క్లారిటీ లేదు. అన్నీ అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది వేసవికి విడుదలయ్యే అవకాశం ఉంది.
నిన్న మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాలలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య వేడెక్కిన వాతావరణం ఇప్పుడు కాస్త చల్లబడిందా…
Recently, the trailer for Nayanthara's upcoming film Mookuthi Amman 2: Mahasakthi directed by Sundar C,…