
ఆ రకంగా సన్నీలియోన్ కూడా ప్రియా పక్కకు నెట్టేసింది. నెట్లో వైరల్‌గా మారిన మలయాళ చిత్రం ‘ఒరు ఆధార్ లవ్’ చిత్రంలోని ‘మాణిక్య మలరాయ పూవే’ పాటలోని ఆమె ఎక్స్ప్రెషన్లు నెటిజన్లను ఎంతగానో ఇంప్రెస్ చేస్తున్నాయి. “ఒక్క పాటతో నాకు ఇపుడు దక్కుతున్న ఆదరణ నన్నెంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అసలు ఏమి మాట్లాడాలో అర్థం కావడం లేదు.
నాకు అసలు మాటలు రావడం లేదు. మొత్తానికి నాకు చాలా ఆనందంగా ఉంది” అని ప్రియా జాతీయ మీడియా ఛానల్ కు తెలిపింది. ముఖ్యంగా తనకు క్రేజ్ తీసుకొచ్చిన ‘కనుబొమ్మ’ ఎక్స్ప్రెషన్ గురించి ఈ క్యూట్ గర్ల్ వివరించింది. దర్శకుడు, తన సహ నటుడు రోషన్ తనను కొన్ని క్యూట్ ఎక్స్ప్రెషన్లు ఇవ్వాలని కోరారని, అప్పుడే కనుబొమ్మ ఎక్స్ప్రెషన్ అలా ఒక్క టేక్‌లోనే వచ్చేసిందని ఈ ముద్దుగుమ్మ సిగ్గుపడుతూ చెప్పుకొచ్చింది.
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెంగలూరులోని యలహంక ప్యాలస్‌లో తన కుమార్తె అంజిలి వివాహం చేయాలనుకున్నారు. కానీ…
An early premiere can bring a film international attention even before its theatrical release. But…