
[m9ad]
ఈ పాత్ర మానసికంగా, శారీరకంగా సవాలుతో కూడినదని, తనకు ఎంతో గొప్ప గుర్తింపును తెచ్చిందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. తన కోసం ప్రతి వారం టీవీలను చూసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పిన ప్రియాంక, క్వాంటికో బృందానికి కూడా ధన్యవాదాలు చెప్పింది. ఈ టీమ్ తో కలసి పనిచేయడం చాలా సంతోషాన్ని కలిగించిందని చెబుతూ ట్వీట్ చేసిన ప్రియాంక, చిత్ర బృందంతో కలిసి దిగిన ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది.
The Aadarsha Kutumbam trailer launch has triggered a debate that could affect film promotions across…
The advance booking trend on BookMyShow offers an indication of the buzz surrounding a film…