
తెల్లటి టీషర్ట్ పై… రెఫ్యూజీ (శరణార్థి), ఇమ్మిగ్రెంట్ (వలసవాది), ఔట్ సైడర్ (బయటివాడు), ట్రావెలర్ (ప్రయాణికుడు) అనే పదాలు ఓ బాక్స్ లో ఉన్నాయి. వీటిలో రెఫ్యూజీ, ఇమ్మిగ్రెంట్, ఔట్ సైడర్ అనే పదాలను కొట్టివేసి… ట్రావెలర్ అనే పదం మాత్రం వదిలివేసి ఉంది. దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. బతకడం అసాధ్యమైన సందర్భంలో ప్రతి రోజు శరణార్థులుగా, వలసవాదులుగా ఇతర దేశాలకు తరలిపోతున్న వారిని కించపరిచేలా ఈ రాతలు ఉన్నాయని వారు మండిపడుతున్నారు.
ప్రపంచంలో అత్యధిక పారితోషికం తీసుకునే టీవీ నటి (క్వాంటికో టీవీ సీరియల్)కి శరణార్థుల బాధలు ఏమి తెలుస్తాయని ప్రశ్నిస్తున్నారు. ఈ కారణం వల్లే జాత్యహంకార ధోరణితో, మూర్ఖంగా ఉన్న రాతలతో కూడిన టీ షర్ట్ ను ప్రియాంక ధరించిందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బెంగలూరులోని యలహంక ప్యాలస్‌లో తన కుమార్తె అంజిలి వివాహం చేయాలనుకున్నారు. కానీ…
An early premiere can bring a film international attention even before its theatrical release. But…